వార్తలకు తిరిగి వెళ్లండి

పాలకొల్లు నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలు, బూత్ స్థాయి ప్రతినిధుల ఆరోగ్య పరిరక్షణకు ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించనున్నట్లు మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు.
ఆదివారం ప్రముఖ వైద్యులతో సమావేశమైన ఆయన, ఈ శిబిరాల్లో ఈసీజీ, 2D ఎకో, షుగర్, కిడ్నీ, క్యాన్సర్ స్క్రీనింగ్ వంటి కీలక పరీక్షలు ఉచితంగా అందించేలా ప్రణాళిక రూపొందించారు.
Comments
Loading comments...

