వార్తలకు తిరిగి వెళ్లండి

జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డిని ఉద్దేశించి అసభ్యకర వ్యాఖ్యలతో వీడియో విడుదల చేశారంటూ టీడీపీ రాష్ట్ర కార్యదర్శి రమణ గౌడ్పై బాలానగర్ పోలీస్ స్టేషన్లో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయక్ ఫిర్యాదు చేశారు.
ఈ వ్యవహారంపై పోలీసులు విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

