వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లా గజపతినగరం మాజీ MLA బొత్స అప్పలనరసయ్య సమక్షంలో ఆదివారం జామి మండలం మొఖాస కొత్తవలస గ్రామాంలో టీడీపీకి చెందిన 50 కుటుంబాలు ఆ పార్టీని వీడి వైసీపీలో చేరారు.
విజయనగరంలోని ప్రదీప్‌నగర్‌లో ఈ చేరికలు జరిగాయి. ఈ సందర్భంగా బొత్స అప్పలనరసయ్య కొత్తగా పార్టీలో చేరిన వారికి కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు.
Comments
Loading comments...

