వార్తలకు తిరిగి వెళ్లండి

SSS: పరిగి పైడేటి గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు సత్యనారాయణ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. సత్తారుపల్లి సమీపంలో ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ప్రమాదం జరిగింది.
విషయం తెలుసుకున్న రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత జౌళి శాఖల మంత్రి సవిత సత్యనారాయణ భౌతికదేహాన్ని సందర్శించి పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

