Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టీడీపీ నాయకత్వ శిక్షణలో చిత్తూరు జిల్లా ఎమ్మెల్యేలు

Follow Udayam on Google
dineshkumar Sep 07, 2026 2:27 PM చిత్తూరుGeneral
టీడీపీ నాయకత్వ శిక్షణలో చిత్తూరు జిల్లా ఎమ్మెల్యేలు - Udayam
మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజాప్రతినిధుల ప్రత్యేక నాయకత్వ శిక్షణ కార్యక్రమంలో చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్‌మోహన్ పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ జిడీ నెల్లూరు ఎమ్మెల్యే తామస్ ‌ పాల్గొన్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు సీఎం నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో జరుగుతున్న ఈ శిక్షణలో నాయకత్వ పటిమ సంస్థాగత అంశాలు ప్రజా సమస్యల పరిష్కారం పై ప్రజాప్రతినిధులకు అవగాహన కల్పించారు.

Comments

G
Loading comments...