వార్తలకు తిరిగి వెళ్లండి

TDP మొదటి నుంచీ BC ల పక్షపాతి అని, BC ల అభ్యున్నతి, సంక్షేమం కోసం తమ పార్టీ ఎల్లప్పుడూ అంకితభావంతో పనిచేస్తుందని VZM జిల్లా TDP అధ్యక్షులు , DCCB చైర్మన్ కిమిడి నాగార్జున స్పష్టం చేశారు.
శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో BC లకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జారీ చేసిన GO ను అడ్డుకునేందుకు కొంతమంది హైకోర్టును ఆశ్రయించడం వెనుక ఉన్న కుతంత్రాలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు
Comments
Loading comments...

