వార్తలకు తిరిగి వెళ్లండి

మంగళగిరి టీడీపీ కార్యాలయంలో టీడీపీ జాతీయ అధ్యక్షులు, ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నేతృత్వంలో జరుగుతున్న టీడీపీ లీడర్షిప్ కాంక్లేవ్‌లో భాగంగా రెండవ రోజు మంగళవారం పలువురు నాయకులు పాల్గోన్నారు.
ఇందులో భాగంగా విజయనగరం జిల్లా నుండి ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, విజయనగరం ఎమ్మెల్యే అతిది గజపతిరాజుతో సహా జిల్లాకు చెందిన MLAఎమ్మెల్యేలు, MLCలు , పార్టీ ప్రతినిధులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

