వార్తలకు తిరిగి వెళ్లండి

గవర్నర్ కోటాలో ఖాళీ అయిన రెండు MLC పదవులకు కొత్త నేతల పేర్లపై టీడీపీ హైకమాండ్ ఫోకస్ చేసింది. సీనియర్ నేత వర్ల రామయ్య, రాయలసీమకు చెందిన దళవాయి రమాదేవి పేర్లను ప్రతిపాదించినట్లు సమాచారం.
SC, BCల నుంచి ఒక్కొక్కరికి అవకాశం కల్పించేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వర్ల రామయ్య 2009లో ఎంపీగా ఓడిపోయారు. మరోవైపు గుంటూరు, కృష్ణా జిల్లాల టీచర్ MLC PDF అభ్యర్థిగా ఎం.హనుమంతరావు పేరును ప్రకటించారు.
Comments
Loading comments...

