Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టీడీపీ బలోపేతంపై పల్లా దిశానిర్దేశం

Follow Udayam on Google
Anuroop Sep 30, 2026 2:52 PM తిరుపతిGeneral
టీడీపీ బలోపేతంపై పల్లా దిశానిర్దేశం - Udayam
సత్యవేడులో టీడీపీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు దిశానిర్దేశం చేశారు. తిరుపతి జిల్లా పర్యటనలో ఉన్న ఆయనను సత్యవేడు ఇన్‌ఛార్జ్ కూరపాటి శంకర్ రెడ్డి కలిశారు. పనబాక లక్ష్మి, నరసింహ యాదవ్‌తో కలిసి స్థానిక సంస్థల ఎన్నికలు, నియోజకవర్గ క్షేత్రస్థాయి పరిస్థితులపై చర్చించారు. ఈ మేరకు పల్లా దిశానిర్దేశం చేసినట్లు శంకర్ రెడ్డి తెలిపారు.

Comments

G
Loading comments...