వార్తలకు తిరిగి వెళ్లండి

జడ్చర్ల టీచర్స్ కాలనీలో మురుగునీరు ఇళ్ల ముందే నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వర్షాల సమయంలో పరిస్థితి మరింత దారుణంగా మారుతోంది.
గత కొన్నేళ్లుగా అధికారులకు ఫిర్యాదు చేసినా సమస్య పరిష్కారం కాలేదని కాలనీ వాసులు తెలిపారు. వెంటనే శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

