వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శనివారం టీచర్స్ డే సందర్భంగా నిర్వహించిన గురుపూజా మహోత్సవంలో రాష్ట్ర MSME శాఖా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ముఖ్య అతిదిగా పాల్గోన్నారు.
ఈ కార్యక్రమంలో ఆయనతోపాటు MLA లు అతిది గజపతిరాజు , లోకం నాగమాధవి MLC శ్రీనివాసనాయుడు పాల్గోన్న సమావేశంలో మంత్రి మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తు నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని కొనియాడారు.
Comments
Loading comments...

