వార్తలకు తిరిగి వెళ్లండి

సోనాల మండలం ఘన్‌పూర్ గ్రామానికి చెందిన పలువురు నాయకులు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
టీఆర్ఎస్‌తోనే అన్ని వర్గాలకు సంక్షేమం అందుతుందని, అందుకే ప్రజలు పార్టీలోకి వస్తున్నారని బాపూరావు అన్నారు. పార్టీలో చేరినవారు కష్టపడి పనిచేయాలని సూచించారు.
Comments
Loading comments...

