వార్తలకు తిరిగి వెళ్లండి

ఇచ్చోడ మండలం మాదాపూర్‌కు చెందిన పలువురు కాంగ్రెస్, బీఆర్‌ఎస్ కార్యకర్తలు రాథోడ్ బాపురావు ఆధ్వర్యంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు.
ఇచ్చోడ మండల మైనారిటీ జనరల్ సెక్రటరీగా ఎండీ అసిఫ్‌ను నియమించారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని బాపురావు సూచించారు.
Comments
Loading comments...

