వార్తలకు తిరిగి వెళ్లండి

గాంధారి మండలంలోని బ్రాహ్మణపల్లి, గుర్జల్ తండాకు చెందిన పలువురు నాయకులు కార్యకర్తలు ఆదివారం టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఎల్లారెడ్డి నియోజకవర్గ టీఆర్ఎస్ ఇన్చార్జ్ ఎదురుగట్ల సంపత్ గౌడ్ వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.
మండల అధ్యక్షుడు ఆర్ల కృష్ణమూర్తి ఆధ్వర్యంలో జరిగిన ఈ చేరికలతో గాంధారి మండలంలో టీఆర్ఎస్ పార్టీ మరింత బలోపేతమైందన్నారు.
Comments
Loading comments...

