వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాదు నగరంలో ప్రావిడెంట్ ఫండ్, కార్యాలయం ఎదుట బీడీ కార్మికుల ధర్నా నిర్వహించారు. ధర్నా కార్యక్రమం లో జిల్లా లోని బీడీ కార్మికులు వందల సంఖ్యలో బీడీ కార్మికులు హాజరు అయినారు, తమ యొక్క న్యాయమైన సమస్యలను తీర్చాలని పి. ఫ్. కమిషనర్ కు వినతి పత్రం ఇచ్చారు.
తమకు రావలసిన పెన్షన్లను తమకు ఇప్పించాలని కోరారు. కార్యక్రమం లో టీ.యూ.సి ఐ. జిల్లా నాయకులు కార్యకర్తలు బీడీ కార్మికులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

