Udayam Digital
Menu

94 ఏళ్లలో తొలిసారి భారత్ అరుదైన రికార్డు

Shruthi Nov 21, 2026 7:53 PM జాతీయంక్రీడలు
94 ఏళ్లలో తొలిసారి భారత్ అరుదైన రికార్డు - Udayam Digital
న్యూజిలాండ్‌తో వెల్లింగ్టన్‌లో జరుగుతున్న తొలి టెస్టులో భారత బ్యాటర్లు అదరగొట్టారు. కేఎల్ రాహుల్ (136) సెంచరీతో చెలరేగగా, యశస్వి జైశ్వాల్ (85), పడిక్కల్ (80), గిల్ (98), పంత్ (55 నాటౌట్) అర్ధశతకాలతో రాణించారు. మూడో రోజు ముగిసే సమయానికి భారత్ 4 వికెట్లకు 486 పరుగులు చేసింది. విదేశీ గడ్డపై టెస్టు ఇన్నింగ్స్‌లో టాప్‌ ఆర్డర్‌కు చెందిన ఐదుగురు భారత బ్యాటర్లు అర్ధశతకాలు సాధించడం 94 ఏళ్లలో ఇదే తొలిసారి.

Comments

G
Loading comments...