Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టిడ్కో బిల్డింగ్స్‌లో గంగుల పర్యటన

Follow Udayam on Google
Anuroop Oct 01, 2026 9:17 AM నంద్యాలGeneral
టిడ్కో బిల్డింగ్స్‌లో గంగుల పర్యటన - Udayam
ఆళ్లగడ్డలోని టిడ్కో బిల్డింగ్స్‌ను మాజీ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి సందర్శించారు. అక్కడి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మౌలిక వసతులకు సంబంధించిన సమస్యలపై స్థానికులు ఆయనకు వినతిపత్రాలు అందజేశారు. సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటామని గంగుల హామీ ఇచ్చారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.

Comments

G
Loading comments...