వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్లారెడ్డిపేట మండలం బొప్పపూర్ గ్రామంలో టిఆర్ఎస్ పార్టీ నాయకులు పరుశరాములు ఆధ్వర్యంలో యువకులు ఆదివారం చేరారు.
ఈ సందర్భంగా నియోజకవర్గ ఇన్చార్జి మజీద్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కవితక్క రాష్ట్రంలో చేస్తున్న ఉద్యమాలు ప్రజా సమస్యలపై పోరాటాలను చూసి పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు.
Comments
Loading comments...

