వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాకుళం ఈ నెల 5 నుంచి 21 వరకు నిర్వహించనున్న టెట్–2026 పరీక్షలకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ సోమవారం తెలిపారు.
జిల్లాతో పాటు బరాంపూర్ కేంద్రాల్లో 12,593 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరుకానున్నారని చెప్పారు. పరీక్ష కేంద్రాలకు అభ్యర్థులు నిర్ణీత సమయానికి గంట ముందుగానే చేరుకోవాలని సూచించారు.
Comments
Loading comments...

