Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టెన్నిస్‌ ప్రీమియర్‌ లీగ్‌లో బోపన్న

Follow Udayam on Google
Sai Nath Oct 07, 2026 10:53 AM జాతీయంక్రీడలు
టెన్నిస్‌ ప్రీమియర్‌ లీగ్‌లో బోపన్న - Udayam
మాజీ వరల్డ్‌ నంబర్‌ వన్‌ రోహన్‌ బోపన్న టెన్నిస్‌ ప్రీమియర్‌ లీగ్‌ (టీపీఎల్‌)లోకి తిరిగి వచ్చారు. గుర్గావ్‌ గ్రాండ్‌ స్లామర్స్‌కు ఆయన మార్కీ ప్లేయర్‌గా వ్యవహరించనున్నారు. అక్టోబర్‌ 12న ముంబయిలో ఆటగాళ్ల వేలం జరగనుంది. హైదరాబాద్‌ స్ట్రైకర్స్‌ తరఫున క్రొయేషియాకు చెందిన డినో ప్రిజ్మిచ్‌ బరిలోకి దిగనున్నాడు. టీపీఎల్‌ ఎనిమిదో సీజన్‌ డిసెంబర్‌ 8 నుంచి 13 వరకు జరగనుంది

Comments

G
Loading comments...