వార్తలకు తిరిగి వెళ్లండి

నర్సాపూర్(జి) మండలం టెంబుర్నిలోని శ్రీచక్ర శివలింగేశ్వర స్వామి ఆలయం వద్ద సామూహిక మరుగుదొడ్లు, ఇంకుడు గుంతల నిర్మాణానికి భూమిపూజ నిర్వహించారు. సర్పంచ్ లలిత, శ్రీధర్‌రెడ్డి, ఆలయ కమిటీ ఛైర్మన్ శ్రీకాంత్‌రెడ్డి పాల్గొని పూజలు చేశారు.
ఆలయ పరిసరాల్లో పారిశుద్ధ్యం మెరుగుపరచడంతో పాటు వర్షపు నీటిని భూగర్భంలోకి ఇంకించేందుకు ఈ నిర్మాణాలు ఉపయోగపడనున్నాయి.
Comments
Loading comments...

