వార్తలకు తిరిగి వెళ్లండి

పరిగి: వివిధ దేశాలు, భారతదేశంలోని పలు రాష్ట్రాల నుంచి సుమారు 1,200 మంది యువ క్రీడాకారులు పాల్గొన్న ప్రతిష్టాత్మక టెక్వాండో ఛాంపియన్‌షిప్‌లో ఫిట్‌నెస్ టెక్వాండో అకాడమీ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి స్వర్ణ పతకాలు సాధించారు.
అకాడమీకి చెందిన రిషి నాయక్, నిశాంత్ తమ ప్రతిభతో పోటీల్లో విజయం సాధించి ఒక్కొక్కరు బంగారు పతకం కైవసం చేసుకున్నారు.
Comments
Loading comments...

