వార్తలకు తిరిగి వెళ్లండి

టెక్కలి మండల కేంద్రంలోని రైల్వే స్టేషన్ సమీపంలో మంగళవారం పట్టపగలే వీధి దీపాలు వెలుగుతూ కనిపించాయి. గతంలో రాత్రివేళల్లో దీపాలు వెలగక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నామని స్థానికులు తెలిపారు.
ప్రస్తుతం పగటిపూట కూడా దీపాలు వెలుగుతూ విద్యుత్ వృథా అవుతోందని వాపోయారు. అధికారులు స్పందించి వీధి దీపాలకు ఎంసీబీలు ఏర్పాటు చేసి విద్యుత్ ఆదా అయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
Comments
Loading comments...

