వార్తలకు తిరిగి వెళ్లండి

టెక్కలిలోని ప్రధాన కూడళ్లతో పాటు పలు వీధుల్లోకి చేరిన వరదనీటిని అధికారులు జేసీబీ సహాయంతో మళ్లిస్తున్నారు. స్థానిక జడ్పీ రోడ్డు, శంబానవీధి, పెద్దాబ్రాహ్మణవీధి, వడ్డివీధి తదితర ప్రాంతాల్లో నిలిచిపోయిన నీటిని జేసీబీ సహాయంతో సహాయక చర్యలు చేపడుతున్నారు.
తుఫాన్ ప్రభావంతో టెక్కలిలోని ప్రధాన కూడళ్లు, మార్గాలు, వీధులు జలమయం అయ్యాయి. పంచాయతీ, మండలస్థాయి అధికారులు పర్య వేక్షణ చేస్తున్నారు.
Comments
Loading comments...

