Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టెక్కలి పట్టణంలో జంగిల్ క్లియరెన్స్

Follow Udayam on Google
Hari Sep 29, 2026 12:28 PM శ్రీకాకుళంGeneral
టెక్కలి పట్టణంలో జంగిల్ క్లియరెన్స్ - Udayam
టెక్కలి పట్టణంలో పాత జాతీయ రహదారికి మధ్యలో పెరిగిన చెట్ల కొమ్మలను పంచాయతీ సిబ్బంది రెండు రోజులుగా తొలగిస్తున్నారు. వర్షాలు పడటంతో ఇవి మళ్లీ చిగురించి క్రమపద్ధతిలో పెరుగుతాయని అధికారులు తెలిపారు. మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆదేశాలతో టెక్కలిని సుందరంగా తీర్చిదిద్దే చర్యల్లో భాగంగా రోడ్డు మధ్య భాగంలో ఇటీవల పూల మొక్కలు నాటారు.

Comments

G
Loading comments...