వార్తలకు తిరిగి వెళ్లండి

ఈటీపీఎల్‌లో జేమ్స్ విన్స్ తొలి సెంచరీ నమోదు చేశాడు. డబ్లిన్ గార్డియన్స్ తరఫున 106 పరుగులతో నాటౌట్‌గా నిలిచి.. రోటర్‌డామ్ డాకర్స్ 188 పరుగుల లక్ష్యాన్ని 19 ఓవర్లలో ఛేదించాడు.
ఈ విజయంతో డబ్లిన్ ప్లేఆఫ్స్‌కు చేరింది. ఓటమితో రోటర్‌డామ్ నాకౌట్ కాగా, బెల్‌ఫాస్ట్ వుల్వ్స్ చివరి ప్లేఆఫ్ బెర్త్ దక్కించుకుంది.
Comments
Loading comments...

