వార్తలకు తిరిగి వెళ్లండి

టేక్రియాల్ చెరువు వద్ద వినాయక విగ్రహాల నిమజ్జన కార్యక్రమం కొనసాగుతోంది. గురువారం ఉ. 10 గంటల వరకు మొత్తం 184 వినాయక విగ్రహాలను నిమజ్జనం చేసినట్లు అధికారులు తెలిపారు. నిమజ్జన కార్యక్రమంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు
కామారెడ్డి తాసిల్దార్ మున్సిపల్ కమిషనర్ పర్యవేక్షిస్తున్నారు
Comments
Loading comments...

