వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుపతి స్విమ్స్ డైరెక్టర్, వీసీగా డా. జగదీశ్ (72) నియామకంపై వైసీపీ అభ్యంతరం తెలిపింది. డైరెక్టర్ పదవికి 65 ఏళ్ల గరిష్ఠ వయోపరిమితి ఉండగా, అర్హతలను పరిగణనలోకి తీసుకున్నారా అని ప్రశ్నించింది.
గతంలో ఆయన బర్డ్ ఆసుపత్రి డైరెక్టర్‌గా పనిచేశారని పేర్కొంది. ఎంపిక విధానం, అర్హతలపై ప్రభుత్వం, టీటీడీ స్పష్టత ఇవ్వాలని కోరింది.
Comments
Loading comments...

