Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టీటీడీ ఆస్తులపై కన్నేస్తే చూస్తే ఊరుకోం

Follow Udayam on Google
Udayam Desk Sep 08, 2026 6:52 PM తిరుపతిGeneral
టీటీడీ ఆస్తులపై కన్నేస్తే చూస్తే ఊరుకోం - Udayam
టీటీడీ ఆస్తులను ల్యాండ్‌బ్యాంక్‌గా చూస్తే ఊరుకునేది లేదని మాజీ చైర్మన్‌ భూమన కరుణాకరరెడ్డి హెచ్చరించారు. స్వామివారి ఆస్తులను ప్రైవేట్‌ వ్యక్తులకు అప్పగించవద్దని కోరారు. తిరుమలలో ఓ హోటల్‌కు అనుమతులు ఇవ్వడంపైనా భూమన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది భక్తుల మనోభావాలను దెబ్బతీస్తుందని విమర్శిస్తూ హిందూ సంఘాలు పోరాడాలని పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...