వార్తలకు తిరిగి వెళ్లండి

మక్తల్ నుంచి అలంపూర్ దర్శనానికి వెళ్తున్న కుటుంబం మనోపాడు మండలం నారాయణపురం స్టేజీ సమీపంలో కారు ప్రమాదానికి గురైంది. టైరు పేలడంతో ఐదేళ్ల వేదన్‌కు తీవ్ర గాయాలయ్యాయి. అనిల్ కుమార్ (38), శిరీష (31), మరో చిన్నారి స్వల్పంగా గాయపడ్డారు.
108 సిబ్బంది రేణుక, పైలట్ ప్రేమానందం క్షతగాత్రులకు ప్రథమ చికిత్స అందించి కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
Comments
Loading comments...

