వార్తలకు తిరిగి వెళ్లండి

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జరిగిన సబ్ జూనియర్ టైక్వాండో పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించిన గెడ్డాడకు చెందిన విద్యార్థిని గుబ్బల లాహితీ తేజను ఎంఈఓ శ్రీనివాసరావు గురువారం సన్మానించారు.
లాహితీ తేజతో పాటు ఆమె తల్లిదండ్రులను కూడా సత్కరించారు. భవిష్యత్తులో ఆమె మరిన్ని విజయాలు సాధించి, దేశానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
Comments
Loading comments...

