వార్తలకు తిరిగి వెళ్లండి

టైగర్ జోన్ ఎత్తివేస్తేనే జన్నారం మండల అభివృద్ధి సాధ్యమవుతుందని అఖిలపక్ష నాయకులు శ్రీనివాస్, అశోక్ అన్నారు. టైగర్ జోన్ ఎత్తివేయాలని కోరుతూ జన్నారంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద 23 రోజులుగా రిలే నిరాహార దీక్ష చేస్తున్న సామాజిక పోరాట సమితి భూమా చారి కి ఆదివారం సాయంత్రం వారు మద్దతు తెలిపారు.
అటవీ అంశాలతో పాటు ఎక్కువ జోన్ అమలు చేయడంతో ఇసుక రాక ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం నిలిచిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

