వార్తలకు తిరిగి వెళ్లండి

పెందుర్తి నియోజకవర్గం సబ్బవరం మండలం బాట జంగాలపాలెం గ్రామంలో హోమీ బాబా క్యాన్సర్ ఆసుపత్రినీ కోటి రూపాయలు నిధులతో అభివృద్దికి తన వంతుగా కృషి చేసి ఆదుకుంటామని పెందుర్తి శాసనసభ్యులు పంచకర్ల రమేశ్ బాబు హామీ ఇచ్చారు.
జిల్లా కలెక్టర్ తో కలిసి ఆ ఆసుపత్రిని ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్ బాబు గారు పరిశీలించారు. రోగులకు అందిస్తున్న సేవలు, వసతులు పట్ల సంతృఫ్తి వ్యక్తం చేసారు.
Comments
Loading comments...

