Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

టాటా అన్ని EVలకు BaaS పథకం

Follow Udayam on Google
Kumar Sep 30, 2026 4:29 PM జాతీయంGeneral
టాటా అన్ని EVలకు BaaS పథకం - Udayam

Photo Gallery

టాటా అన్ని EVలకు BaaS పథకం - gallery image 1
టాటా అన్ని EVలకు BaaS పథకం - gallery image 2
టాటా ఆరు ఎలక్ట్రిక్‌ కార్లకు BaaS పథకాన్ని విస్తరించింది. టియాగో EV, పంచ్‌ EVతో పాటు నెక్సాన్‌ EV, కర్వ్‌ EV, సియెరా EV, హ్యారియర్‌ EVలు ఈ పథకంలోకి వచ్చాయి. BaaS ద్వారా బ్యాటరీ ధరను వాహన ధర నుంచి వేరు చేసి ప్రారంభ ఖర్చును రూ.2.30 లక్షల నుంచి రూ.7.30 లక్షల వరకు తగ్గించుకోవచ్చు. బ్యాటరీకి ప్రత్యేకంగా నెలవారీ EMI చెల్లించాలి.

Comments

G
Loading comments...