వార్తలకు తిరిగి వెళ్లండి

గంభీరావుపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరం విద్యార్థులకు టాస్క్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రిన్సిపల్ విజయలక్ష్మి మాట్లాడుతూ.. విద్యార్థులు టాస్క్ కార్యక్రమాన్ని సద్వినియం చేసుకోవాలని, ఇంటెలిజెన్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, ఆంగ్ల భాష పై పట్టు సాధించాలని కోరారు.
Comments
Loading comments...

