వార్తలకు తిరిగి వెళ్లండి

గుమ్మలక్ష్మీపురం మండలం భద్రగిరి నూతన సామాజిక ఆరోగ్య కేంద్రంలో పూర్తిస్థాయి వసతులు అందుబాటులోకి రాకముందే ప్రారంభించడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారని గిరిజన సంఘ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.
బుధవారం విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో వేడి నీటితో కాలిన ఐదేళ్ల బాలుడికి వైద్య సిబ్బంది టార్చ్ట్ వెలుగులో చికిత్స అందించారు. జనరేటర్, డ్రైనేజీ, నీటి సదుపాయాలు కల్పించాలని కోరారు.
Comments
Loading comments...

