Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టామ్‌ క్రూజ్‌ ‘డిగ్గర్‌’కు రూ.2,200 కోట్ల నష్టం!

Follow Udayam on Google
Sai Nath Oct 09, 2026 10:12 AM జాతీయంవినోదం
టామ్‌ క్రూజ్‌ ‘డిగ్గర్‌’కు రూ.2,200 కోట్ల నష్టం! - Udayam
టామ్‌ క్రూజ్‌ నటించిన ‘డిగ్గర్‌’ సినిమా బాక్సాఫీస్‌ వద్ద భారీ పరాజయం చవిచూసింది. ప్రపంచవ్యాప్తంగా తొలి వారంలో సుమారు 2 కోట్ల డాలర్ల వసూళ్లకే పరిమితమైంది. దీంతో స్టూడియోకు 250 మిలియన్‌ డాలర్లు (సుమారు రూ.2,200 కోట్లు) నష్టం రావచ్చని డెడ్‌లైన్‌ అంచనా వేసింది. అలెజాండ్రో ఇనారిట్టు దర్శకత్వం వహించిన ఈ పర్యావరణ వ్యంగ్య చిత్రానికి నిర్మాణం కోసం 125–150 మిలియన్‌ డాలర్లు ఖర్చు చేశారు.

Comments

G
Loading comments...