వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభాస్‘ఫౌజీ’,మహేశ్‌బాబు–రాజమౌళి‘వారణాసి’ చిత్రాల విడుదల తేదీల మధ్య సుమారు 20 రోజులే తేడా ఉండే అవకాశం ఉంది.తాజా కథనాల ప్రకారం ‘ఫౌజీ’ మార్చి 18న, ‘వారణాసి’ ఏప్రిల్ 7, 2027న విడుదల కానున్నాయి.
గతంలో‘స్పిరిట్’ మార్చి 5న వస్తుందని ప్రచారం జరగడంతో‘వారణాసి’కి ఎక్కువ విరామం ఉంటుందని భావించారు.ఇప్పుడు‘స్పిరిట్’ వాయిదా పడే సూచనలు,ఫౌజీ’ విడుదల తేదీతో థియేటర్లు,వసూళ్లపై ప్రభావం ఉంటుందా అనే చర్చ మొదలైంది
Comments
Loading comments...

