Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఈ వారం OTT లో సినిమా జాతర

Follow Udayam on Google
Sai Nath Oct 09, 2026 9:50 AM జాతీయంవినోదం
ఈ వారం OTT లో సినిమా జాతర - Udayam
ఈ శుక్రవారం ఓటీటీ వేదికలపై 14 సినిమాలు స్ట్రీమింగ్‌కు రానున్నాయి. ఇప్పటికే ‘మండాడి’ స్ట్రీమింగ్‌ అవుతుండగా.. ‘ఎపిక్‌’, ‘ప్రథమ దృష్ట్యా కుట్టక్కర్‌’, ‘రిపోర్టింగ్‌ లైవ్‌’ చిత్రాలు ప్రేక్షకులను అలరించనున్నాయి. వీటితోపాటు పలు బాలీవుడ్‌, హాలీవుడ్‌ సినిమాలు డిజిటల్‌ వేదికలపై సందడి చేయనున్నాయి. థియేటర్లలో శ్రీ విష్ణు ‘కామ్రేడ్‌ కల్యాణ్‌’, ‘హనుమాన్‌ అంశ్‌’తో పాటు మరికొన్ని చిత్రాలు విడుదల కానున్నాయి.

Comments

G
Loading comments...