Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రతి ట్విస్ట్‌... థ్రిల్‌ చేసేలా

Follow Udayam on Google
Udayam Desk Oct 09, 2026 9:22 AM జాతీయంవినోదం
ప్రతి ట్విస్ట్‌... థ్రిల్‌ చేసేలా - Udayam
‘చకోర - లూనార్‌ లవ్‌ బర్డ్‌’ విభిన్నమైన ప్రేమకథగా అలరిస్తుందని హీరో శ్రవణ్‌ తెలిపారు. ఈ చిత్రంలో ప్రతి ట్విస్ట్‌ ఆసక్తి రేకెత్తించేలా ఉంటుందని చెప్పారు. శ్రవణ్‌, మలైకా జంటగా నటించిన ఈ సినిమాకు శ్రీనివాస్‌ మంగా దర్శకత్వం వహించారు. చింతాడ హేమారావు నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదల కానుంది.

Comments

G
Loading comments...