Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డిసెంబర్ 4న నితిన్ ‘అలియాస్ రుక్మిణి’ విడుదల

Follow Udayam on Google
Harika Oct 09, 2026 10:48 AM జాతీయంవినోదం
డిసెంబర్ 4న నితిన్ ‘అలియాస్ రుక్మిణి’ విడుదల - Udayam
నాని నిర్మాతగా, మురళీకాంత్ దర్శకత్వంలో నితిన్ హీరోగా తెరకెక్కుతున్న ‘అలియాస్ రుక్మిణి’ సినిమా డిసెంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. శృంగార నవలలు రాసే ఓ రచయిత, అతని భార్య రుక్మిణి చుట్టూ తిరిగే ఒక భిన్నమైన ప్రేమకథతో ఈ సినిమా రూపొందుతోంది.

Comments

G
Loading comments...