Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమ్మాయి నవ్వులా.. అందంగా!

Follow Udayam on Google
Udayam Desk Oct 09, 2026 9:22 AM జాతీయంవినోదం
అమ్మాయి నవ్వులా.. అందంగా! - Udayam
‘ఇట్లు అర్జున’ సినిమాలోని ‘ఎల్లో చున్నీ’ పాటను విశాఖపట్నంలో విడుదల చేశారు. అమ్మాయి నవ్వులోని అందాన్ని వర్ణించే పాట ఇదని హీరో అనీష్‌ తెలిపారు. అనీష్‌, అనస్వర రాజన్‌ జంటగా నటించిన ఈ చిత్రానికి మహేశ్‌ ఉప్పల దర్శకత్వం వహించారు. వెంకీ కుడుముల నిర్మించిన ఈ సినిమా ఈ నెల 30న విడుదల కానుంది.

Comments

G
Loading comments...