వార్తలకు తిరిగి వెళ్లండి

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి నటించిన ‘EPIC’ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇమ్రాన్ హష్మీ ‘ఆవారాపన్ 2’, పృథ్వీ రాజ్‌కుమార్ నటించిన ‘ఖలీఫా’, తమిళ చిత్రం ‘ప్యారిస్ కేఫ్’, ‘మారెమ్మ’ ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి వచ్చాయి.
మలయాళ క్రైమ్ థ్రిల్లర్ ‘ప్రథమ దృష్ట్య కుట్టక్కర్’ కూడా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
Comments
Loading comments...

