Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తనుశ్రీ వ్యాఖ్యలపై ఏఐసీడబ్ల్యూఏ ఆగ్రహం

Follow Udayam on Google
Sai Nath Oct 09, 2026 10:51 AM జాతీయంవినోదం
తనుశ్రీ వ్యాఖ్యలపై ఏఐసీడబ్ల్యూఏ ఆగ్రహం - Udayam
నానా పటేకర్‌ మరణంపై నటి తనుశ్రీ దత్తా చేసిన వ్యాఖ్యలను ఆల్‌ ఇండియన్‌ సినీ వర్కర్స్‌ అసోసియేషన్‌ (ఏఐసీడబ్ల్యూఏ) తప్పుబట్టింది. ఇలాంటి సమయంలో మరణించిన వ్యక్తి గురించి వ్యంగ్యంగా మాట్లాడటం సరికాదని పేర్కొంటూ, మాటలను అదుపులో పెట్టుకోవాలని హితవు పలికింది. నానా పటేకర్‌ మరణవార్త విన్నానని, లఖ్‌నవూలో కార్యక్రమం కోసం వెళ్తున్నానని తనుశ్రీ ఓ వీడియోలో తెలిపారు.

Comments

G
Loading comments...