Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘హనుమాన్‌ అంశ్‌’ రివ్యూ

Follow Udayam on Google
Sai Nath Oct 09, 2026 11:20 AM జాతీయంవినోదం
‘హనుమాన్‌ అంశ్‌’ రివ్యూ - Udayam
Rating – 2.75/5 నీమ్‌ కరోలి బాబా జీవితంపై తెరకెక్కిన ‘హనుమాన్‌ అంశ్‌’ తెలుగు వెర్షన్‌ ప్రేక్షకుల ముందుకొచ్చింది. శోభినవ్‌ సత్యా నటన, ఆలోచింపజేసే సంభాషణలు, ఆధ్యాత్మిక సందేశం సినిమాకు బలంగా నిలిచాయని సమీక్ష. ఫస్టాఫ్‌ భావోద్వేగాలతో ఆకట్టుకోగా,సెకండాఫ్‌లో బాబా మహిమలను అతిగా చూపించడం సెకండాఫ్‌లో అద్భుతాల సన్నివేశాలు కొంత విసుగు తెప్పిస్తాయి.

Comments

G
Loading comments...