Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇది బయోపిక్‌ కాదు

Follow Udayam on Google
Sai Nath Oct 09, 2026 9:48 AM జాతీయంవినోదం
ఇది బయోపిక్‌ కాదు - Udayam
విద్యాబాలన్‌ ప్రధాన పాత్రలో ఆర్‌. బాల్కీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తమిళ సినిమా ఓ ప్రముఖ గాయని బయోపిక్‌ కాదని దర్శకుడు స్పష్టం చేశారు. ప్రస్తుతం ప్రచారంలో ఉన్న వార్తలు నిజం కాదని, తాము ఓ సరదా కథను రూపొందిస్తున్నామని తెలిపారు. ఇటీవలే ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభమైంది. 2009లో వచ్చిన ‘పా’ తర్వాత దాదాపు 17 ఏళ్లకు విద్యాబాలన్‌, బాల్కీ మళ్లీ కలిసి పనిచేస్తున్నారు.

Comments

G
Loading comments...