వార్తలకు తిరిగి వెళ్లండి

నేపాల్‌లోని రసువాగఢిలో సంభవించిన ఆకస్మిక వరద నుంచి కైలాస మానస సరోవర యాత్రకు వెళ్లిన తమిళనాడుకు చెందిన 21 మంది యాత్రికులు సురక్షితంగా బయటపడ్డారు. నీరు, బురద, రాళ్లు సునామీలా దూసుకొచ్చాయని వారు తెలిపారు.
కొండపైకి ఎక్కి ప్రాణాలు కాపాడుకున్నామని వారు చెప్పారు. అక్కడ మట్టి, బురదతో ఏర్పడిన రూపం శివుడి ముఖంలా కనిపించిందని కొందరు యాత్రికులు చెప్పారు. తమను పరమశివుడే కాపాడాడని విశ్వసిస్తున్నట్లు తెలిపారు.
Comments
Loading comments...

