Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జగన్ భేటీ వెనుక అసలు రహస్యం

నవీన్ రెడ్డి Jun 30, 2026 7:51 AM అమరావతి 3 viewsabout 3 hours ago
జగన్ భేటీ వెనుక అసలు రహస్యం - Udayam Digital
చెన్నైలోని సింగపూర్ కాన్సులేట్ జనరల్ ఎడ్గర్ పాంగ్ ఇవాళ తాడేపల్లిలో వైఎస్ జగన్‌తో సమావేశమయ్యారు. ఈ భేటీ తీవ్ర ప్రాధాన్యత సంతరించుకుంది. నిన్ననే ఆయన మంత్రి నారా లోకేశ్‌తోనూ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. తాజా రాజకీయ, పారిశ్రామిక పరిణామాలపై చర్చలు నడిచాయి.

Comments

G
Loading comments...