Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇంధన ధరలపై ట్రంప్‌ ఆగ్రహం

Follow Udayam on Google
రూప దేవి Aug 04, 2026 9:25 AM జాతీయంGeneral
ఇంధన ధరలపై ట్రంప్‌ ఆగ్రహం - Udayam
అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు తగ్గుతున్నా అమెరికాలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గకపోవడంపై అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. చమురు కంపెనీలు అధిక లాభాలు ఆర్జిస్తున్నాయని ఆరోపించారు. పెట్రోల్‌ బంకుల్లో ఇంధన ధరలను వెంటనే తగ్గించాలని ట్రంప్‌ ఆదేశించారు. వినియోగదారులకు ప్రయోజనం కలిగేలా కంపెనీలు చర్యలు తీసుకోవాలని తన సోషల్‌ మీడియా వేదికగా హెచ్చరించారు.

Comments

G
Loading comments...