Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇరాన్‌పై భీకర దాడులు చేస్తాం: డోనాల్డ్ ట్రంప్ తీవ్ర హెచ్చరిక

Follow Udayam on Google
పార్వతి దేవి Jul 30, 2026 12:16 PM జాతీయంGeneral
ఇరాన్‌పై భీకర దాడులు చేస్తాం: డోనాల్డ్ ట్రంప్ తీవ్ర హెచ్చరిక - Udayam
ఇరాన్-అమెరికా మధ్య ఉద్రిక్తతలు మళ్లీ తీవ్రరూపం దాల్చాయి. జోర్డాన్‌లోని యూఎస్ సైనిక స్థావరం, గ్యాస్ నౌకలపై ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులతో దాడికి యత్నించడంతో, అమెరికా బుధవారం రాత్రి ఇరాన్‌పై ప్రతీకార వైమానిక దాడులు జరిపింది. ఇప్పుడు మా వంతు వచ్చింది.. ఇరాన్‌పై ఊహించని రీతిలో భీకర దాడులు చేస్తాం అని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు.

Comments

G
Loading comments...